Saturday, February 28, 2026
No menu items!
Google search engine
HomeTelanganaRangareddySoundararajan Passes Away | చిలుకూరు బాలాజీ వ్యవస్థాపకుడు సౌందర్‌రాజన్ కన్నుమూత

Soundararajan Passes Away | చిలుకూరు బాలాజీ వ్యవస్థాపకుడు సౌందర్‌రాజన్ కన్నుమూత

- Advertisement -
Google search engine

Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీ ఆలయ (Chilkur Balaji Temple ) వ్యవస్థాపకుడు సౌందర్‌ రాజన్‌(Soundararajan) (90) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చిలుకూరులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

వీసా బాలాజీగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయ అభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారు. భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించడంలో సౌందర్‌రాజన్ పాత్ర కీలకంగా నిలిచింది.

YouTube thumbnailYouTube icon
- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular