Friday, April 17, 2026
Chat on WhatsApp
HomeNationalVijay Sangeetha Divorce | ఎన్నికల ముందు తమిళ హీరో విజయ్‌కు షాక్...కోర్టు మెట్లు ఎక్కిన...

Vijay Sangeetha Divorce | ఎన్నికల ముందు తమిళ హీరో విజయ్‌కు షాక్…కోర్టు మెట్లు ఎక్కిన భార్య

-

Chat on WhatsApp

Vijay Sangeetha Divorce: తమిళ స్టార్ హీరో, విజయ్ కు ఎన్నికల వేళ పెద్ద షాక్ తగిలినట్లు సమాచారం. ఆయన భార్య సంగీత (Sangeeta Sornalingam) విడాకుల కోసం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసు వచ్చే నెల 20న విచారణకు వచ్చే అవకాశముందని సమాచారం.

ఇటీవల రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి TMK(Tamilaga Vettri Kazhagam)ను స్థాపించిన విజయ్, ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. గత రెండేళ్లుగా విజయ్–సంగీత వేర్వేరుగా ఉంటున్నారనే వార్తలు వినిపించాయి.

ఒక ప్రముఖ నటితో విజయ్‌కు సన్నిహిత సంబంధం ఉన్నదనే ప్రచారం నేపథ్యంలోనే సంగీత ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది.

అయితే ఈ విషయంపై విజయ్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ అధికారిక ప్రకటన చేయలేదు. కోర్టు విచారణ తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

వ్యక్తిగత జీవితంలో ఈ పరిణామం రాజకీయ ప్రస్థానంపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం తమిళనాట ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

AP 10th Class 2026 exam results update and evaluation process information

AP 10th Class Results | ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్…త్వరలో పదో తరగతి...

AP 10th Class Results: ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 ఏప్రిల్ 3తో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 3,415 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించగా, మొత్తం 6,40,916...
- Advertisement -
Chat on WhatsApp

Fatal error: Uncaught Error: Call to a member function hasAttribute() on int in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php:102 Stack trace: #0 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(102): WP_Optimize_Minify_Unused_Css->remove_unused_css() #1 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(37): WPO_Page_Optimizer->maybe_remove_unused_css() #2 [internal function]: WPO_Page_Optimizer->optimize() #3 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/functions.php(5481): ob_end_flush() #4 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(341): wp_ob_end_flush_all() #5 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(365): WP_Hook->apply_filters() #6 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/plugin.php(522): WP_Hook->do_action() #7 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/load.php(1308): do_action() #8 [internal function]: shutdown_action_hook() #9 {main} thrown in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php on line 102