Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshకోవూరు మండల కేంద్రంలో భారీ చోరీ

కోవూరు మండల కేంద్రంలో భారీ చోరీ

-

Chat on WhatsApp

కోవూరు మండల కేంద్రంలోని తాలూకా ఆఫీస్ ఎదురు శాంతినగర్ సందులో భారీ చోరీ జరిగినట్లు సమాచారం వచ్చింది.

ఉప్పలపాటి నాగిరెడ్డి వారి కుటుంబ సభ్యులు గత రాత్రి రేబాల్లోని కుమార్తె ఇంటికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది.

ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు పగలగొట్టి వారి ఇంటిలోకి ప్రవేశించారు.

వారి ఇంటి నుంచి సుమారు 25 సార్లు బంగారు 2 కేజీలు మరియు వెండి అపహరించారు.

ఈ విషయం తెలుసుకున్న నాగిరెడ్డి కుటుంబ సభ్యులు కోవూరు పోలీసులను ఆశ్రయించారు.

కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ రంగనాథ్ గౌడ్, నెల్లూరు రూరల్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

పోలీసుల బృందం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, చోరీకి సంబంధించిన అన్ని వివరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

yash and kiara advani in toxic first single tabahi

Toxic First Single | యాక్షన్ హీరో నుంచి రొమాంటిక్ స్టార్‌గా యశ్.. ‘టాక్సిక్’...

Toxic First Single: పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న యశ్ తాజా చిత్రం 'టాక్సిక్'పై రోజురోజుకూ క్రేజ్ పెరుగుతూ వస్తోంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి...
- Advertisement -
Chat on WhatsApp