Wednesday, July 22, 2026
Chat on WhatsApp
HomeBusinessGold – Silver Rate Today | బంగారం, వెండి ధరలు మళ్లీ జంప్ –...

Gold – Silver Rate Today | బంగారం, వెండి ధరలు మళ్లీ జంప్ – ఈరోజు ఎంత పెరిగాయంటే?

-

Chat on WhatsApp

Gold – Silver Rate Today: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ఇటీవల తగ్గిన ధరల తర్వాత మళ్లీపెళ్లిళ్లు, శుభాకార్యాల సీజన్‌లో డిమాండ్ పెరగడంతో ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. ఈరోజు తులం బంగారంపై రూ.1,910 పెరుగుదలతో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,59,280కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,750 పెరిగి రూ.1,46,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,430 పెరిగి రూ.1,19,460కు చేరింది.

వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.5,000 పెరగడంతో రూ.2,75,000 వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో వెండి ధర కిలో రూ.2,90,000గా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మార్కెట్లలో రూ.2,75,000 వద్ద కొనసాగుతోంది. ధరల పెరుగుదలతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతూ, మార్కెట్ వేగంగా మారుతోంది. బులియన్ మార్కెట్‌లో గోల్డ్-సిల్వర్ విలువలు మళ్లీ సీన్‌గా మారాయి.

READ MORE:Tata Punch EV | Tata Motors నుంచి కొత్త పంచ్ EV – లైఫ్‌టైమ్ అదిరే ఫీచర్లు

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Chandrababu Naidu

CM Chandrababu Naidu | బాలకృష్ణకు సీఎం చంద్రబాబు ఫోన్.. ఆరోగ్యంపై ఆరా

CM Chandrababu Naidu: కాకినాడలో సినిమా షూటింగ్‌లో ప్రమాదానికి గురైన నందమూరి బాలకృష్ణ ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఆయన బాలకృష్ణతో ఫోన్‌లో మాట్లాడి ప్రస్తుత ఆరోగ్య...
- Advertisement -
Chat on WhatsApp