Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTDacoit Movie | డెకాయిట్‌ మూవీ ట్రైలర్ విడుదల...అడివి శేష్, మృణాల్ కేమిస్ట్రీ హైలైట్

Dacoit Movie | డెకాయిట్‌ మూవీ ట్రైలర్ విడుదల…అడివి శేష్, మృణాల్ కేమిస్ట్రీ హైలైట్

-

Chat on WhatsApp

Dacoit Movie: అడివి శేష్‌ హీరోగా రాబోయే రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్‌’ ట్రైలర్ విడుదల అయింది. ఈ చిత్రాన్ని షానీల్ డియో దర్శకత్వం వహించారు. హీరోగా అడివి శేష్‌, హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటించారు. ట్రైలర్‌లోని మినీ-క్లిప్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

హరి, జూలియట్ పాత్రల్లో వారి కెమిస్ట్రీ స్పష్టంగా కనిపిస్తుంది. సంభాషణలు ఆసక్తికరంగా, కథానాయిక-నాయకుల మధ్య డైనమిక్‌ కథనాన్ని చూపుతున్నాయి.

ఈ మూవీ రొమాంటిక్ మరియు యాక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను సస్పెన్స్‌లో ఉంచేలా ప్లాన్ చేయబడింది.

ప్రేక్షకులు కోసం ఏప్రిల్ 10న సినిమా విడుదల కావనుంది. ఇప్పటికే ట్రైలర్ ప్రేక్షకులలో మంచి స్పందన తెచ్చింది. అడివి శేష్‌ ఫ్యాన్స్ మరియు యాక్షన్-రోమాంటిక్ మూవీ ప్రేమికులు దీనిని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

cobra blocks traffic on palace road in bengaluru viral video

Cobra Blocks Traffic | బెంగళూరు ట్రాఫిక్‌ను ఆపగలిగింది చివరకు ఒక కోబ్రానే..!

బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు సాధారణమే. అయితే ఈసారి ట్రాఫిక్‌కు కారణమైనది వాహనాల రద్దీ కాదు.. ఓ భారీ తాచుపాము. నగరంలోని ప్యాలెస్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడి వాహనదారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా...
- Advertisement -
Chat on WhatsApp