Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeTelanganaNirmalజిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజావాణి కార్యక్రమంలో ఆదేశాలు

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజావాణి కార్యక్రమంలో ఆదేశాలు

-

Chat on WhatsApp

ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. ముఖ్యంగా విద్యా ,వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, రెండు పడక గదుల ఇండ్ల వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ ఆర్జీలను సమర్పించారు. ప్రధానమంత్రి జన సురక్ష యోజన పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ పథకం వల్ల కలిగే లాభాల గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాలన్నారు. పీఎం విశ్వకర్మ పథకానికి అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డిఆర్ఓ భుజంగరావు ,వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu said the government is committed to protecting property rights and ensuring legal security for every landowner through the Mee Bhoomi Mee Hakku initiative.

మీ భూమి-మీ హక్కు.. ప్రజల ఆస్తికి పూర్తి రక్షణ కల్పిస్తాం: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో భూ యాజమాన్య హక్కులను మరింత బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘మీ భూమి-మీ...
- Advertisement -
Chat on WhatsApp