రామగుండంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ
ఈ విజయదశమిఉత్సవాలను రామగుండం నగరపాలక సంస్థ మేయర్ అనిల్ కుమార్ గారు అధ్యక్షత వహించారు. ఈ ఉత్సవాలకు మంచిర్యాల జిల్లా కలెక్టర్, పెద్దపల్లి జిల్లాకలెక్టర్ , సింగరేణి సంస్థ ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్, సింగరేణి యూనియన్ నాయకులు, రామగుండం నగరపాలక సంస్థ కార్పొరేటర్లు కూడా అతిథులుగా హాజరు కాగా, సింగరేణి అధికారులు, ఉద్యోగులు కూడా కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో హాజరయ్యారు. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ గారు…
