రామగుండం ఎమ్మెల్యే ను కలిసిన విద్యాశాఖ ప్రతినిధులు
రామగుండం ఎమ్మెల్యే శ్రీ మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం ఎంఈఓ శ్రీ గడ్డం చంద్రయ్య, ముత్తారం ఎమ్ఈఓ ఇరుగురాల ఓదెలు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు గోదావరిఖని ప్రధానోపాధ్యాయులు జింక మల్లేశం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పాఠశాల సమస్యలు, అలాగే రామగుండం మండల విద్యాభివృద్ధికి సంబంధించిన విషయాలను పరిశీలించారు. విద్యాభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు మరియు విద్యా సమాజం అభిప్రాయం వ్యక్తం చేశారు….
