Rajinikanth Padayappa Narasimha 4K re-release poster celebration

Narasimha 4K Re-Release: రజనీకాంత్ బర్త్‌డే స్పెషల్‌గా ‘నరసింహ’ మళ్లీ థియేటర్లలో 

Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్‌డే స్పెషల్‌గా ‘నరసింహ’ మళ్లీ థియేటర్లలోకి వచ్చి సందడి చేయనుంది. భారతీయ సినిమా రంగంలో అరుదైన మైలురాయి చేరుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ తన 50 ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా అభిమానులకు ప్రత్యేక బహుమతి అందిస్తున్నారు. ఆయన కెరీర్‌లో అతిపెద్ద క్లాసిక్‌గా నిలిచిన ‘పడయప్ప’(Padayappa) (తెలుగులో ‘నరసింహ’)(Telugu: Narasimha) సినిమాను డిసెంబర్ 12న 4K ఫార్మట్‌లో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విడుదల చేయనున్నారు. ALSO READ:AP women loan scheme: ఏపీ…

Read More
Viral screenshot sparks debate over Akhanda 2’s delayed release date

Akhanda 2: అఖండ 2 రిలీజ్ 2026కి వాయిదా? | బుక్ మై షో 2026 డేట్ గందరగోళం

Akhanda 2 Release Twist: నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ 2: తాండవం’ విడుదల వాయిదా అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. విడుదలకు కొన్ని గంటల ముందు మద్రాస్ హైకోర్టు ఫైనాన్షియల్ వివాదాల నేపథ్యంలో తాత్కాలిక నిషేధం విధించడంతో డిసెంబర్ 5న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం నిలిచిపోయింది. ఇప్పటికే వాయిదాపై ఆగ్రహంతో ఉన్న అభిమానుల్లో కొత్తగా మరో చర్చ రేగింది. వాళ్లు ముందే చెప్పారు మనమే అర్థం చేసుకోలేదు బుక్…

Read More
rahul sipligunj and harinya wedding ceremony traditional look

Rahul Sipligunj Wedding | అంగరంగ వైభవంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వెడ్డింగ్

Rahul Sipligunj Wedding: టాలీవుడ్‌లో  ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj)ఒక ఇంటివాడు అయ్యాడు తన ప్రేయసి హరిణ్య(Harinya)ను నవంబర్ 27న వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ALSO READ:నర్సాపూర్ కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ.. బీఆర్ఎస్ గూటికి కీలక నేతలు “నాటు నాటు”…

Read More
Indian cricket team suffers 408-run defeat against South Africa in the Guwahati Test match

India vs South Africa | సొంతగడ్డపై భారత్‌కు ఘోర పరాజయం – దక్షిణాఫ్రికా వైట్‌వాష్

సొంత గడ్డపై భారత్ భారీ పరాజయాన్ని ఎదుర్కొంది. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 408 పరుగుల తేడాతో విజయం సాధించింది. 549 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 140 పరుగులకే ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవగా, రవీంద్ర జడేజా (54) మాత్రమే ప్రతిఘటించాడు. సైమన్ హార్మర్ 6 వికెట్లతో భారత బ్యాటింగ్‌లైన్‌ప్‌ను చిత్తు చేశాడు. కేశవ్ మహారాజ్ 2 వికెట్లు, యాన్సన్–ముత్తుస్వామి చెరో వికెట్ తీశారు. నాలుగో రోజు 27…

Read More
Thirty Meter Telescope project jointly developed by Japan and India for deep space exploration

TMT Telescope Project: విశ్వ రహస్యాల పరిశోధనలో భారత్–జపాన్ సరికొత్త ముందడుగు  

విశ్వంలోని రహస్యాలను ఛేదించేందుకు రూపొందుతున్న థర్టీ మీటర్ టెలిస్కోప్ (TMT) ప్రాజెక్టులో జపాన్‌తో కలిసి భారత్ కూడా కీలక భాగస్వామిగా చేరింది. సుమారు 30 మీటర్ల వ్యాసం కలిగిన ప్రైమరీ మిర్రర్‌తో నిర్మించనున్న ఈ టెలిస్కోప్‌లో మొత్తం 492 హెక్సాగోనల్ అద్దాలు ఉపయోగించబడనున్నాయి. ALSO READ:Akhanda 2 Pre Release Event | అఖండ 2′ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి ఇవి ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆప్టికల్–ఇన్‌ఫ్రారెడ్ టెలిస్కోప్‌లలో ఒకటిగా నిలుస్తాయని…

Read More
Chief Minister Revanth Reddy invited as chief guest for Akhanda 2 pre-release event

Akhanda 2 Pre Release Event | అఖండ 2′ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి

Akhanda 2 : నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న పెద్ద చిత్రం ‘అఖండ 2’ . డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం కోసం ఈ నెల 28న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. ALSO READ:మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే మందుల సామేలు ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవనున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. ఇందుకు సంబంధించిన…

Read More
DoT issues warning on SIM card misuse and IMEI tampering in India

SIM Card Misuse Alert | సిమ్‌కార్డులను ఇతరులకు ఇవ్వడం నేరం: డాట్ హెచ్చరిక

సిమ్‌కార్డులను ఇతరులకు ఇవ్వడం నేరం: డాట్ హెచ్చరికఢిల్లీ  టెలికాం శాఖ (DoT guidelines) సిమ్‌కార్డుల దుర్వినియోగంపై కీలక ప్రకటన విడుదల చేసింది. సిమ్‌కార్డులు ఎడాపెడా కొనుగోలు చేసి వాడకుండా ఇతరులకు ఇవ్వడం చట్టపరంగా ప్రమాదకరమని తెలిపింది. మీ పేరుమీద కొనుగోలు చేసిన సిమ్ నంబర్ సైబర్ మోసాల(Cyber crimes)కు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వాడితే, ఆ నేరానికి సంబంధించి సిమ్‌కార్డు యజమానికీ బాధ్యత ఉండనుందని డాట్ స్పష్టం చేసింది. IMEI ట్యాంపరింగ్‌పై జైలు, భారీ జరిమానాIMEI మార్చిన…

Read More