తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల పోషకాహారాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెల నుంచి అంగన్‌వాడీల్లో ‘తొలిముద్ద’(Tholimudda) అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క(Minister...