Monday, July 27, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshLiquor Scam | అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టులో షాక్.. వెంటనే లొంగిపోవాలంటూ ఆదేశం

Liquor Scam | అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టులో షాక్.. వెంటనే లొంగిపోవాలంటూ ఆదేశం

-

Chat on WhatsApp

Avinash Reddy liquor scam: వైసీపీ హయాంలో వెలుగులోకి వచ్చిన మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్‌రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను “Supreme Court of India” తోసిపుచ్చింది.

సీజేఐ జస్టిస్ సూర్యకాంత్(CJI JUSTICE SURYAKANT) నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. విచారణ అనంతరం అవినాష్‌రెడ్డి విజ్ఞప్తిని తిరస్కరించిన న్యాయస్థానం, వెంటనే దర్యాప్తు అధికారి ఎదుట లొంగిపోవాలని స్పష్టం చేసింది.

పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ, లొంగిపోయిన తర్వాత ట్రయిల్‌ కోర్టులో సాధారణ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.

ఈ తీర్పుతో అవినాష్‌రెడ్డికి తాత్కాలిక ఉపశమనం లభించలేదు. మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు మరింత వేగం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ALSO READ:Indian stock market today | ఏఐ భయాలతో మార్కెట్లు కుదేలు.. ఐటీ స్టాక్స్‌పై భారీ అమ్మకాలు

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Air India AI-171 crash investigation officials examining aircraft wreckage

Ahmedabad Crash Investigation | ఎయిరిండియా AI-171 ప్రమాదంపై కేంద్రం క్లారిటీ.. కేంద్రం కీలక...

Ahmedabad Crash Investigation: ఎయిరిండియా AI-171 విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రమాదానికి సంబంధించిన ప్రతి సాంకేతిక అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, తుది...
- Advertisement -
Chat on WhatsApp