విశ్వసృష్టికర్త భగవాన్ విశ్వకర్మ అని విశ్వకర్మ జయంతి మహోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి గారు అన్నారు.
మంగళవారం శరాఫ్ బజార్లోని శ్రీ కాళికా కమటేశ్వర స్వామి దేవాలయంలో విశ్వకర్మ కులబాంధవుల ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి ఉత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశ్వకర్మ కులం శ్రామిక రంగానికి ప్రతిరూపమని కొనియాడారు.
మన ఆధ్యుడు, మన కుల గురువు ,ప్రపంచానికి కార్మికులుగా చేసుకోవటం లో ఆయన చూపిన మార్గం మనం నడవటం మన పూర్వ జన్మ సుకృతం అని అన్నారు.
ఈ కార్యక్రమంలోవిశ్వ సృష్టికర్త భగవాన్ విశ్వకర్మ :- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి గారు
విశ్వసృష్టికర్త భగవాన్ విశ్వకర్మ అని విశ్వకర్మ జయంతి మహోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి గారు అన్నారు.
మంగళవారం శరాఫ్ బజార్లోని శ్రీ కాళికా కమటేశ్వర స్వామి దేవాలయంలో విశ్వకర్మ కులబాంధవుల ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి ఉత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశ్వకర్మ కులం శ్రామిక రంగానికి ప్రతిరూపమని కొనియాడారు.
మన ఆధ్యుడు ప్రపంచానికి కార్మికులుగా చేసుకోవటం లో ఆయన చూపిన మార్గం మనం నడవటం మన పూర్వ జన్మ సుకృతం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ శ్రీ అయ్యనా చారి, బిజెపి సీనియర్ నాయకులు కే జనార్దన్ ఆచారి, విశ్వబ్రాహ్మణ యువక మండల అధ్యక్షులు వడ్ల వీరేష్ ఆచారి, సంఘ సభ్యులు శివ, కె రామాచారి,హెచ్ శంకరాచారి,
మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీదేవి ,ఉపాధ్యక్షులు ఉమావిశ్వకర్మ కుల సమాజ పెద్దలు ,మహిళలు పాల్గొన్నారు