Thursday, July 2, 2026
Chat on WhatsApp
HomeTelanganaBogatha waterfall | పరవళ్లు తొక్కుతున్న బొగత వాటర్‌ఫాల్స్.. పర్యాటకులను ఆకట్టుకుంటున్న దృశ్యాలు

Bogatha waterfall | పరవళ్లు తొక్కుతున్న బొగత వాటర్‌ఫాల్స్.. పర్యాటకులను ఆకట్టుకుంటున్న దృశ్యాలు

-

Chat on WhatsApp

Bogatha waterfall: ములుగు జిల్లా వాజేడు మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక కేంద్రం బొగత జలపాతం ఈ సీజన్‌లో మరింత అందంగా మారింది. ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలపాతానికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో బొగత జలపాతం ఉప్పొంగి పరవళ్లు తొక్కుతూ ఆకట్టుకుంటోంది. వేగంగా కిందకు దూసుకువస్తున్న నీటి ప్రవాహం, పచ్చని అటవీ పరిసరాలు కలిసి పర్యాటకులకు అద్భుత దృశ్య అనుభూతిని అందిస్తున్నాయి. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana government announces free breakfast and lunch for teachers in government schools

Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. ఇక టీచర్లకూ ఉచిత అల్పాహారం,...

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన తొలి ఈ-కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించిన పలు...
- Advertisement -
Chat on WhatsApp