Thursday, July 30, 2026
Chat on WhatsApp
HomeInterNationalశిబు సోరెన్‌కు ప్రధాని మోదీ నివాళి, హేమంత్‌ను ఓదార్చిన దృశ్యం

శిబు సోరెన్‌కు ప్రధాని మోదీ నివాళి, హేమంత్‌ను ఓదార్చిన దృశ్యం

-

Chat on WhatsApp

జార్ఖండ్ ఉద్యమ నేత, మాజీ సీఎం శిబు సోరెన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఢిల్లీ సర్ గంగా రామ్ ఆసుపత్రికి వెళ్లి శిబు సోరెన్ భౌతికకాయానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా శిబు సోరెన్ కుమారుడు, ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దంపతులను ప్రధాని మోదీ ఓదార్చారు. ఈ దృశ్యాలను మోదీ తన అధికారిక ఎక్స్ (Twitter) ఖాతాలో పంచుకున్నారు.

దేశ రాజకీయాల్లో శిబు సోరెన్‌ సుదీర్ఘ ప్రస్థానానికి నివాళిగా పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Burj Khalifa Introduces UPI Ticket Booking for Indian Tourists

Burj Khalifa | బుర్జ్ ఖలీఫా సందర్శన ఇక మరింత సులభం.. UPIతో ఆన్‌లైన్...

Burj Khalifa: దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా సందర్శించాలనుకునే భారతీయ పర్యాటకులకు గుడ్‌న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా సందర్శన కోసం ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)...
- Advertisement -
Chat on WhatsApp