HomeAndhra Pradeshభద్రాచలం లో ఘోర ప్రమాదం – కుప్పకూలిన 6 అంతస్తుల భవనం

భద్రాచలం లో ఘోర ప్రమాదం – కుప్పకూలిన 6 అంతస్తుల భవనం

-

Chat on WhatsApp

భద్రాచలం సలీం టీ స్టాల్ ముందు 6 అంతస్తుల భవనం ఆకస్మికంగా కుప్పకూలిన ఘోర ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భవనం కింద 6 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. అదనంగా కొంతమంది శిథిలాల కింద చిక్కుకుపోయిన అవకాశం ఉందని స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీములు, పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన భద్రాచలం ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భవనం పాతదేనా? లేదా నిర్మాణంలో లోపాల వల్ల కూలిపోయిందా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది సహాయక చర్యలకు సహకరిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో…

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Deputy CM Pawan Kalyan

‘క్విట్ ఇండియా’ స్ఫూర్తిని గుర్తుచేసిన పవన్.. ఐక్యతే భారత బలం: పవన్ కల్యాణ్

Quit India Movement: క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 1942లో భారత స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరి పోసిన చారిత్రక ఘట్టాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) గుర్తు చేశారు....
- Advertisement -
Chat on WhatsApp