Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeInterNational"భారత మౌలిక వృద్ధిలో చరిత్రాత్మక ఘట్టం – చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభం!"

“భారత మౌలిక వృద్ధిలో చరిత్రాత్మక ఘట్టం – చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభం!”

-

Chat on WhatsApp

భారత మౌలిక నిర్మాణ రంగం మరో చారిత్రక మైలురాయిని చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ రైల్వే వంతెనను అధికారికంగా ప్రారంభించారు.ఈ వంతెన జమ్మూ & కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించబడింది.ఇది కంచెన్‌జుంగా పర్వతాల కన్నా ఎత్తుగా, సముద్ర మట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఉంది ఇది ఈఫిల్ టవర్ కంటే కూడా ఎత్తైనది. వంతెన పొడవు: 1.3 కిలోమీటర్లు నిర్మాణ కాలం: దాదాపు 20 సంవత్సరాల ప్రయాణం ఈ ప్రాజెక్టు ఉధంపూర్-స్రినగర్-బరాములా రైల్వే లైన్ (USBRL) లో భాగం “ఇది కేవలం వంతెన కాదు ఇది నూతన భారత్ నిర్మాణానికి ప్రతీక. మౌలిక సదుపాయాల ద్వారా మన దేశం ప్రతిష్టను మరింత పెంచుకుంటోంది,” అని మోదీ పేర్కొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Alluri Sitarama Raju International Airport at Bhogapuram

Bhogapuram Airport | విశాఖకు బదులుగా భోగాపురం.. ఆగస్టు 17 నుంచి కొత్త విమానాశ్రయం సేవలు 

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర వైమానిక రవాణాలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17 అర్ధరాత్రి 12:01 గంటల నుంచి షెడ్యూల్‌ కమర్షియల్‌...
- Advertisement -
Chat on WhatsApp