Tuesday, July 28, 2026
Chat on WhatsApp
HomeInterNational"టెస్లా కార్ డెలివరీపై అసహనంతో మస్క్‌ను ట్యాగ్ చేసిన హర్ష్ జైన్!"

“టెస్లా కార్ డెలివరీపై అసహనంతో మస్క్‌ను ట్యాగ్ చేసిన హర్ష్ జైన్!”

-

Chat on WhatsApp

టెక్ ప్రపంచంలో మరో ఆసక్తికర ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. డ్రీమ్11 సీఈఓ హర్ష్ జైన్ టెస్లా కంపెనీ సేవలపై అసహనం వ్యక్తం చేస్తూఎలన్ మస్క్‌ను నేరుగా ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. హర్ష్ జైన్ టెస్లా కారును బుక్ చేసిన 8 నెలలు గడిచినా ఇంకా డెలివరీ రాలేదట. ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఆయన స్వయంగా ట్విట్టర్‌లో మస్క్‌ను ప్రశ్నించారు.

Dear @elonmusk, this is not fair!
Booked a Tesla 8 months ago… no update, no clarity.
Is this how Tesla treats customers?”

ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బహుశా భారత్‌లో టెస్లా స్టార్ట్ కావడంపై నిర్ధారకత లేదన్నదీఈ అసహనానికి కారణం కావొచ్చు. హర్ష్ జైన్‌కు నెటిజన్ల నుంచి మద్దతు వెల్లువలాగే వెల్లువెత్తుతోంది. కార్ల డెలివరీ, అప్డేట్స్, కస్టమర్ కేర్ వ్యవస్థపై కూడా
టెస్లాపై పలువురు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Dark rain clouds over Hyderabad as heavy rainfall begins

Telangana Weather | హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. మరో గంటలో కుండపోత వర్షం!

Telangana Weather: హైదరాబాద్‌తో పాటు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది. రాబోయే గంటల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప...
- Advertisement -
Chat on WhatsApp