Saturday, February 21, 2026
No menu items!
spot_img
HomeSiddipetGajwelగజ్వేల్ లో గణపతి ఉత్సవాలు... లడ్డు వేలంలో రికార్డు...

గజ్వేల్ లో గణపతి ఉత్సవాలు… లడ్డు వేలంలో రికార్డు…

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని బ్రిలియంట్ స్కూల్ వెనకాల సరస్వతి యూత్ ఆధ్వర్యంలో గణపతి పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమం లో భాగంగా, బుధవారం గణపతి శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.

ముందుగా, గణపతి లడ్డు వేలంపాట నిర్వహించబడింది.

పోటాపోటీగా జరిగిన లడ్డు వేలంలో, మచ్చ సువర్ణ శ్రీనివాస్ దంపతులు 1,81,116 రూపాయలకు గణపతి లడ్డు కైవసం చేసుకున్నారు.

ఈ కార్యమంలో పురోహితులు సాయి పంతులు, సంజయ్ గుప్త పాల్గొన్నారు.

సరస్వతి యూత్ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు ఈ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

గణపతి పూజలు, శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమం హృదయంగ క్షిప్తంగా సాగింది.

ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతీయ భక్తులంతా ఎంతో ఆనందాన్ని పొందారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular