Home Siddipet Gajwel గజ్వేల్ లో గణపతి ఉత్సవాలు… లడ్డు వేలంలో రికార్డు…

గజ్వేల్ లో గణపతి ఉత్సవాలు… లడ్డు వేలంలో రికార్డు…

0
గజ్వేల్ బ్రిలియంట్ స్కూల్ వెనకాల సరస్వతి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి పూజలు నిర్వహించబడ్డాయి. లడ్డు వేలంలో మచ్చ సువర్ణ శ్రీనివాస్ దంపతులు 1,81,116 రూపాయలకు గణపతి లడ్డు కొనుగోలు చేశారు.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని బ్రిలియంట్ స్కూల్ వెనకాల సరస్వతి యూత్ ఆధ్వర్యంలో గణపతి పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమం లో భాగంగా, బుధవారం గణపతి శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.

ముందుగా, గణపతి లడ్డు వేలంపాట నిర్వహించబడింది.

పోటాపోటీగా జరిగిన లడ్డు వేలంలో, మచ్చ సువర్ణ శ్రీనివాస్ దంపతులు 1,81,116 రూపాయలకు గణపతి లడ్డు కైవసం చేసుకున్నారు.

ఈ కార్యమంలో పురోహితులు సాయి పంతులు, సంజయ్ గుప్త పాల్గొన్నారు.

సరస్వతి యూత్ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు ఈ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

గణపతి పూజలు, శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమం హృదయంగ క్షిప్తంగా సాగింది.

ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతీయ భక్తులంతా ఎంతో ఆనందాన్ని పొందారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version