Monday, July 27, 2026
Chat on WhatsApp
HomeNirmalKhanapurఖానాపూర్‌లో కోతుల ఇబ్బందులు, ట్రాక్టర్ డ్రైవర్ పరారీ

ఖానాపూర్‌లో కోతుల ఇబ్బందులు, ట్రాక్టర్ డ్రైవర్ పరారీ

-

Chat on WhatsApp

నిర్మల్ జిల్లా ఖానాపూర్ కొత్త డబుల్ బెడ్ రూమ్స్ కాలనీలో కోతులను వదిలివేయడం కలకలం సృష్టించింది.

మమడ నుండి ట్రాక్టర్ ద్వారా కోతులను వదలడాన్ని చూసి కాలనీ వాసులు డ్రైవర్‌తో గొడవ పడ్డారు.

డ్రైవర్ జన్నారం వదిలి వస్తానని చెప్పినా, స్థానికులు నమ్మకం లేక అనుమాన పడ్డారు.ప్రక్కన ఉన్న తర్లపాడ్ గ్రామానికి సమాచారం ఇవ్వడంతో, అక్కడివారు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఘర్షణ నేపథ్యంలో డ్రైవర్ ట్రాక్టర్‌తో జన్నారం రూట్‌లో పారిపోయాడు.సంఘటన స్థానికుల మధ్య ఆందోళన సృష్టించి, ప్రశాంతతకు భంగం కలిగించింది.

కాలనీ వాసులు కోతులను వదిలివేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనపై మరింత విచారణ చేయాలని, సంబంధిత అధికారులు రంగంలోకి దిగారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Rain clouds over Telangana as monsoon becomes active

Telangana Rains | ఎల్‌నినో ఎఫెక్ట్‌కు చెక్.. తెలంగాణలో మళ్లీ వర్షాల జోరు!

Telangana Rains: ఎల్‌నినో ఎఫెక్ట్‌తో గత కొన్ని రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలకు ఊరట లభిస్తోంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా చురుకుగా మారడంతో పలుచోట్ల వర్షాలు కురుస్తుండగా, నేడు మరిన్ని...
- Advertisement -
Chat on WhatsApp