Andhra PradeshMLA, MLC Sports | ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు..ఎక్కడంటే ? by Bajaswamy February 23, 2026 by Bajaswamy February 23, 2026MLA, MLC Sports: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడా వేడుకలు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం విజయవాడలోని “ఇందిరా గాంధీ మున్సిపల్ …