Asaduddin Owaisi condemns suicide attacks and terrorism

Owaisi on Suicide Blast: ఇస్లాంలో అలా లేదు-ఆత్మహుతి దాడులను ఖండించిన  ఒవైసీ

ఢిల్లీ పేలుళ్ల నిందితుడు ఉమర్ నబీ ఆత్మాహుతి బాంబు దాడిని సమర్థిస్తున్న వీడియో వైరల్ అయ్యింది. దీనిపై MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లాంలో ఆత్మహత్యా దాడులు, అమాయకుల ప్రాణాలను తీశే చర్యలు ఘోరమైన పాపమని ఆయన స్పష్టం చేశారు. ALSO READ:Sabarmati Jail Attack | గుజరాత్ సబర్మతి జైలులో హైదరాబాద్‌ ఉగ్రవాది పై తోటి ఖైదీల దాడి ఇలాంటి చర్యలు భారత చట్టాలకు పూర్తిగా విరుద్ధమని, ఇందులో తప్పుగా అర్థం…

Read More
Security forces demolishing terrorist Umar Nabi’s house in Pulwama using explosives

Terrorist House Demolition | పుల్వామాలో ఉగ్రవాది ఉమర్ నబీ ఇంటిని పేల్చేసిన భద్రతా బలగాలు

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భద్రతా బలగాల భారీ ఆపరేషన్ చేస్తూ తమ కఠిన చర్యలను నిరంతరంగా కొనసాగిస్తున్నాయి. పుల్వామా జిల్లాలో శుక్రవారం చేపట్టిన కీలక ఆపరేషన్‌లో, ఢిల్లీ వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన డాక్టర్ ఉమర్ నబీకి చెందిన ఇంటిని(Terrorist House Demolition) భద్రతా బలగాలు పేలుడు పదార్థాలతో పూర్తిగా ధ్వంసం చేశాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ ఇల్లు ఆశ్రయ కేంద్రంగా మారిందన్న నిఘా సమాచారం రావడంతో ఈ చర్య తీసుకున్నారు. ఉమర్ నబీ(Umar Nabi)…

Read More
Delhi police seize Ford EcoSport car linked to Umar Nabi in Red Fort blast case

Delhi car blast:ఎర్రకోట పేలుడు దర్యాప్తులో కొత్త ఆధారం-ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు సీజ్

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసులో విచారణ వేగం పెరిగింది. ఈ కేసులో నిందితుడిగా గుర్తించిన ఉమర్ నబీ(Umar Nabi) పేరుపై మరో వాహనం ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఎరుపు రంగు(Delhi car blast)ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ జిల్లాలోని ఖాండవాలీ గ్రామంలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అధికారులు ఉమర్ నబీనే పేలిపోయిన ఐ20 కారు నడిపిన వ్యక్తిగా గుర్తించారు. అతని పేరుపై రెండవ కారు ఉన్నట్లు సమాచారం రావడంతో…

Read More