Terrorist House Demolition | పుల్వామాలో ఉగ్రవాది ఉమర్ నబీ ఇంటిని పేల్చేసిన భద్రతా బలగాలు
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భద్రతా బలగాల భారీ ఆపరేషన్ చేస్తూ తమ కఠిన చర్యలను నిరంతరంగా కొనసాగిస్తున్నాయి. పుల్వామా జిల్లాలో శుక్రవారం చేపట్టిన కీలక ఆపరేషన్లో, ఢిల్లీ వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన డాక్టర్ ఉమర్ నబీకి చెందిన ఇంటిని(Terrorist House Demolition) భద్రతా బలగాలు పేలుడు పదార్థాలతో పూర్తిగా ధ్వంసం చేశాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ ఇల్లు ఆశ్రయ కేంద్రంగా మారిందన్న నిఘా సమాచారం రావడంతో ఈ చర్య తీసుకున్నారు. ఉమర్ నబీ(Umar Nabi)…
