TelanganaChicken prices | పౌల్ట్రీ రంగంపై ఎండల దెబ్బ.. తగ్గిన సరఫరా, పెరిగిన ధరలు by Bajaswamy May 12, 2026 by Bajaswamy May 12, 2026Chicken prices: తెలంగాణలో చికెన్ ధరలు భారీగా పెరిగి వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. గత పది రోజులుగా రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా కిలో చికెన్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. వారం రోజుల …