Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)లో అసంతృప్తి సంకేతాలు కనిపిస్తున్న వేళ, ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు కొత్త రాజకీయ నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. …
