NationalINDIA Alliance | ఈసీపై పోరుకు ఇండియా కూటమి రెడీ.. అక్టోబర్ 6న భారీ మార్చ్ by Bajaswamy September 30, 2026 by Bajaswamy September 30, 2026INDIA Alliance: ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీలో సమావేశమైన ఇండియా కూటమి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం కాంగ్రెస్ …