InterNationalMelody chocolate | ఇటలీ ప్రధానికి మోడీ సర్ప్రైజ్ గిఫ్ట్.. నెటిజన్లు ఫిదా by Bajaswamy May 20, 2026 by Bajaswamy May 20, 2026భారత ప్రధాని నరేంద్ర మోడీ యూరప్ దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ రాజధాని రోమ్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ(PM Giorgia Meloni)ని కలుసుకుని ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. డిన్నర్ అనంతరం ఇద్దరు …