Karnataka Politics:కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shivakumar), కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవచ్చని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇండిరా గాంధీ జయంతి కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, “ఎప్పటికీ కాంగ్రెస్ …
