Jagityal to Mumbai Bus Fire: ముంబైలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి తీవ్ర కలకలం చోటు చేసుకుంది. మలాడ్ ఎక్స్ప్రెస్ హైవేపైని కాండివిలీ(Kandivali) ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తెలంగాణలోని జగిత్యాల నుంచి ముంబైకి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ …
MUMBAINationalTelangana
