YS Sharmila vs Pawankalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) తప్పుబట్టారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా …
