Himachal Pradesh Snowfall: హిమాచల్ ప్రదేశ్లోని మనాలీ ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర హిమపాతం కారణంగా వందలాది వాహనాలు రహదారులపైనే నిలిచిపోయాయి. సోమవారం నుంచి మంచు పేరుకుపోవడంతో ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిస్థితి పర్యాటకులను తీవ్ర …
