ప్రస్తుతకాలంలో యువత జీవనశైలి పూర్తిగా మారిపోయింది.సెల్ఫోన్, జల్సాలు, రాత్రుళ్లు ఎక్కువ మెలకువగా ఉండటం…ఉదయం ఆలస్యంగా లేవడం…ఇవి ఇప్పుడు సాదారణంగా కనిపించే అలవాట్లే. కానీ… ఇప్పుడే యంగ్ ఏజ్ లో ఉన్నందువల్ల అన్ని బాగానే అనిపిస్తున్నాయి.అయితే వయసు 40 ఏళ్లు దాటిన తర్వాత, …
