Kadiri Brahmotsavam: శ్రీ కదిరి లక్ష్మీనరసింహ స్వామి(Sri Kadiri Lakshmi Narasimha Swamy) గుడిలో జరుగుతున్న బ్రహ్మరథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వేలాది మంది భక్తుల జయధ్వానాల మధ్య ఘనంగా సాగుతున్న రథోత్సవ సమయంలో ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది. రథాన్ని భక్తులు లాగుతున్న …
