Security concerns during Pawan Kalyan’s Rajolu tour as unknown man approaches Deputy CM

పవన్ కళ్యాణ్ పర్యటనలో అనుమానాస్పద వ్యక్తి  

Pawan Kalyan Rajolu tour security: రాజోలు నియోజకవర్గంలో 26వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా అనుమానాస్పద పరిస్థితి చోటుచేసుకుంది. పర్యటన మొత్తం వ్యవధిలో ఒక అపరిచిత వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి అసాధారణంగా సమీపంలో సంచరించినట్లు సమాచారం. శంకరగుప్తం ప్రాంతంలో డ్రెయిన్ సమస్యల కారణంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలను పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్న సమయంలోనూ, తరువాత అధికారులతో మాట్లాడుతున్న సందర్భంలోనూ అతను ఉప ముఖ్యమంత్రికి దగ్గరగా కనిపించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ALSO…

Read More