TG Intermediate Board: తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం స్వతంత్రంగా పనిచేస్తున్న తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (BIETS)ను రద్దు చేసి, దానిని పాఠశాల విద్యా బోర్డులో విలీనం చేసే దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. …
Telangana
