Kakinada Traffic Hero: కాకినాడలో ట్రాఫిక్ జామ్ సమయంలో చంటి బిడ్డను భుజాన వేసుకుని అంబులెన్సులకు దారి చూపిన లేడీ కానిస్టేబుల్ జయశాంతిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రంగంపేటకు చెందిన జయశాంతి చేసిన సేవా భావం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన …
