Wednesday, July 22, 2026
Chat on WhatsApp
HomeNationalSachin Tendulkar emotional | కొడుకు పెళ్లి వేడుకలో భావోద్వేగానికి గురైన సచిన్

Sachin Tendulkar emotional | కొడుకు పెళ్లి వేడుకలో భావోద్వేగానికి గురైన సచిన్

-

Chat on WhatsApp

Arjun Tendulkar Wedding: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కుటుంబంలో పెళ్లి శుభవార్త సందడి నెలకొంది. ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టనున్నాడు.

అర్జున్ – సానియా చందోక్‌ల వివాహం మార్చి 5, 2026న ముంబైలో జరగనుంది. పెళ్లి వేడుకల ముందుగా నిర్వహించిన ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమంలో సచిన్ భావోద్వేగానికి గురయ్యారు.

ఒక తండ్రిగా తన కుమారుడు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకున్న సందర్భం గర్వంగా అనిపిస్తుందని సచిన్ పేర్కొన్నారు. అర్జున్ తనకు నచ్చిన వ్యక్తిని జీవితసహచరిగా ఎంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ వేడుకలను అద్భుతంగా నిర్వహించిన అంబానీ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.

వధువు సానియా ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందినది. వివాహ వేడుకకు దేశ రాజకీయ, క్రీడా, వ్యాపార రంగ ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో Lucknow Super Giants తరఫున ఆడుతున్న అర్జున్, జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు.

ALSO READ:Jubilee Hills Fire accident |జూబ్లీహిల్స్ లో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Vehicle being refuelled with E20 petrol at a fuel station

E20 పెట్రోల్‌పై కేంద్రం క్లారిటీ.. ఇంజిన్ దెబ్బతింటుందా? అసలు నిజం ఇదే

E20 Petrol: ఈ20 పెట్రోల్‌ వాడితే వాహనాల ఇంజిన్‌లు దెబ్బతింటాయనే ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. అలాంటి వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని రాజ్యసభలో స్పష్టం చేసింది. అయితే ఈ10 పెట్రోల్‌కు అనుగుణంగా...
- Advertisement -
Chat on WhatsApp