Saturday, July 18, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTRS Brothers | బోడుప్పల్‌లో మెరిసిన స్టార్ జంట.. RS బ్రదర్స్ షోరూమ్‌కు గ్రాండ్ లాంచ్

RS Brothers | బోడుప్పల్‌లో మెరిసిన స్టార్ జంట.. RS బ్రదర్స్ షోరూమ్‌కు గ్రాండ్ లాంచ్

-

Chat on WhatsApp

RS Brothers: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లో ప్రముఖ వస్త్ర విక్రయ సంస్థ RS బ్రదర్స్ కొత్త షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది. సినీ నటుడు నాగచైతన్య(Naga Chaitanya), నటి శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. నూతన షోరూమ్‌లో పురుషులు, మహిళలు, పిల్లల కోసం విభిన్న రకాల వస్త్రాలతో పాటు పండుగలు, వివాహ వేడుకలకు అనువైన ప్రత్యేక కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. బోడుప్పల్‌తో పాటు పరిసర ప్రాంతాల వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు, ఆకర్షణీయమైన ఆఫర్లతో మెరుగైన షాపింగ్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ షోరూమ్‌ను ప్రారంభించినట్లు తెలుస్తుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nara Lokesh meeting Pawan Kalyan during his recovery after shoulder surgery

Nara Lokesh | పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

Nara Lokesh: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని...
- Advertisement -
Chat on WhatsApp