Saturday, July 18, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshNara Lokesh | ఊహించని సర్‌ప్రైజ్.. చిన్నారి సెల్ఫీలోకి ఎంట్రీ ఇచ్చిన నారా లోకేశ్!

Nara Lokesh | ఊహించని సర్‌ప్రైజ్.. చిన్నారి సెల్ఫీలోకి ఎంట్రీ ఇచ్చిన నారా లోకేశ్!

-

Chat on WhatsApp

Nara Lokesh: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన మంగళగిరి రైల్వే స్టేషన్ పునఃప్రారంభ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శన కోసం సిద్ధమవుతున్న ఓ చిన్నారి తన మొబైల్‌తో సెల్ఫీ తీసుకుంటుండగా, అది గమనించిన లోకేశ్ సరదాగా ఆమె పక్కకు వెళ్లి కెమెరాకు పోజిచ్చారు.

ఊహించని విధంగా మంత్రి తన సెల్ఫీలో కనిపించడంతో ఆ చిన్నారి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. అనంతరం ఫొటో చూసుకుని ఆనందంతో చిరునవ్వులు చిందించింది. అక్కడ ఉన్నవారు కూడా ఈ ఆప్యాయ క్షణాన్ని ఆసక్తిగా వీక్షించారు. చిన్నారులతో లోకేశ్ మమేకమైన తీరు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మధుర సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Rescue teams at the Peru bus accident site after a bus fell into a ravine

Peru Bus Accident | విషాదంగా మారిన ప్రయాణం.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 13...

Peru Bus Accident: దక్షిణ అమెరికా దేశమైన పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అయాకుచో ప్రాంతంలోని ఆండీస్ పర్వత మార్గంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 13 మంది...
- Advertisement -
Chat on WhatsApp