Tuesday, July 21, 2026
Chat on WhatsApp
HomeNationalDelhi Airport | స్పైస్‌జెట్ విమానం ఢీకొట్టిన అకాసా ఎయిర్ ప్లేన్ – ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో...

Delhi Airport | స్పైస్‌జెట్ విమానం ఢీకొట్టిన అకాసా ఎయిర్ ప్లేన్ – ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘటన

-

Chat on WhatsApp

Delhi Airport: ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(Indira Gandhi International Airport) లో గురువారం మధ్యాహ్నం ఒక విమాన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం సుమారు 2:15 గంటల సమయంలో స్పైస్‌జెట్ విమానం టాక్సింగ్ చేస్తుండగా, పార్క్ చేసి ఉన్న అకాసా ఎయిర్ విమానాన్ని ఢీకొట్టింది.

ఈ ఘటనలో రెండు విమానాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే అదృష్టవశాత్తూ ప్రయాణికులు లేదా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఎయిర్‌పోర్ట్ సిబ్బంది అప్రమత్తమై పరిస్థితిని నియంత్రించారు.

ఈ సంఘటనతో విమానాశ్రయంలో కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొన్నప్పటికీ, ఇతర విమాన కార్యకలాపాలకు పెద్ద అంతరాయం కలగలేదని సమాచారం. అధికారులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Balakrishna suffers a minor injury during NBK111 action sequence shoot in Kakinada.

NBK111 షూటింగ్‌లో గాయపడ్డ నటసింహం.. అభిమానులకు కీలక సమాచారం

నటసింహం నందమూరి బాలకృష్ణకు NBK111 షూటింగ్‌ సమయంలో స్వల్ప గాయం అయినట్లు సమాచారం. కాకినాడ షూటింగ్‌ లొకేషన్‌లో యాక్షన్‌ ఎపిసోడ్‌ తెరకెక్కిస్తుండగా బాలయ్యకు స్వల్ప అసౌకర్యం ఏర్పడిందని, వైద్య పరీక్షల్లో మసిల్‌ టియర్‌గా...
- Advertisement -
Chat on WhatsApp