TTD AI Chatbot for Tirumala Devotees

TTD Launches AI Chatbot for Devotees | తిరుమల భక్తులకు స్మార్ట్ సేవలు

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి భక్తులకు మరో శుభవార్తను అందించింది. భక్తులకు మరింత సులభమైన సేవలు అందించాలనే లక్ష్యంతో టీటీడీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ (AWS) భాగస్వామ్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ ఆధునిక సేవ ద్వారా భక్తులు దర్శనం, వసతి గదుల లభ్యత, విరాళాలు, ఇతర సేవల గురించి క్షణాల్లో సమాచారాన్ని పొందగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల సౌకర్యం కోసం ఈ సేవలు 13 భాషల్లో అందుబాటులో ఉండనున్నాయి. అంతేకాకుండా, ఫిర్యాదులు,…

Read More
Naidupeta road accident with two bikes collided near Avani Apartments

Naidupeta bike accident:బైకులు ఢీకొని ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు!

నాయుడుపేట:-రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్ర గాయాల పాలైన సంఘటన తిరుపతి జిల్లా నాయుడుపేట(Naidupeta bike accident) శ్రీకాళహస్తి బైపాస్ రోడ్ లోని అవని అపార్ట్మెంట్ వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది. ALSO READ:పేలుడు తర్వాత అదృశ్యమైన మరో కశ్మీరీ డాక్టర్ | Kashmiri doctor missing after Delhi blast అవని అపార్ట్మెంట్ ఎదురుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్న ఒక వ్యక్తి చూసుకోకుండా మోటార్ సైకిల్ పై రోడ్డు దాటుతున్న…

Read More
తిరుపతిలో ఫోక్సో కేసులో టీచర్ అరెస్ట్ చేసిన పోలీసులు

తిరుపతిలో ఫోక్సో కేసులో టీచర్ అరెస్ట్

తిరుపతి: బాలికపై మాయమాటలు చెప్పి లోబరుచుకున్న టీచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఫోక్సో చట్టం కింద ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చెన్నంపల్లి ప్రాంతానికి చెందిన జలపతి రెడ్డి అనే వ్యక్తి ఓ ప్రైవేట్ పాఠశాలలో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. మూడు సంవత్సరాలుగా ఆ బాలికతో అనుచిత సంబంధం కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే బాలిక తీరులో మార్పు గమనించిన తల్లిదండ్రులు నిలదీయగా, ఆమె అన్ని వివరాలు వెల్లడించడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే…

Read More
TTD ex-chairman Subba Reddy skips SIT interrogation in fake ghee case

సిట్ విచారణకు డుమ్మా కొట్టిన సుబ్బారెడ్డి

కల్తీ నెయ్యి స్కాంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచారణకు రాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నవంబర్ 13న విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు నోటీసులు పంపినా, సుబ్బారెడ్డి తనకు ఆ తేదీ కుదరదని, నవంబర్ 15 తరువాత హాజరవుతానని సమాధానం ఇచ్చారు. వారం రోజుల గడువు కోరిన ఆయన ప్రవర్తనపై అధికారులు అనుమానంతో ఉన్నారు. ప్రస్తుతం సుబ్బారెడ్డి కోర్టు ద్వారా విచారణను వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన బ్యాంకు లావాదేవీల వివరాల…

Read More
Deputy CM Pawan Kalyan visiting Mamanduru forest area in Tirupati district

తిరుపతి మామండూరులో పవన్‌ కళ్యాణ్‌ అటవీ పర్యటన సందడి

తిరుపతి మామండూరులో పవన్‌ కళ్యాణ్‌ అటవీ పర్యటన సందడి:తిరుపతి జిల్లా మామండూరులో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పర్యటించారు. అటవీ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన, పర్యావరణ పరిరక్షణలో భాగంగా అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ALSO READ:గుంటూరులో దారుణం అప్పు ఇవ్వలేదని హ*త్య అనంతరం మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలించి, అక్కడి భద్రతా ఏర్పాట్లు, నిల్వ పరిస్థితులను సమీక్షించారు. ఎర్రచందనం రక్షణకు తీసుకుంటున్న చర్యలపై పవన్‌ కళ్యాణ్‌ అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. అలాగే తిరుపతి…

Read More
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారం రికార్డ్ అయిన సీసీ కెమెరా దృశ్యాలు

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం – విద్యార్థులకు హెచ్చరికలు

తిరుపతి నగరంలో మళ్లీ చిరుత సంచారం భయాందోళన రేపుతోంది. ఎస్వీ యూనివర్సిటీ పాపులేషన్ స్టడీస్ ఐ బ్లాక్‌ పరిసరాల్లో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనలో ఓ కుక్కపై చిరుత దాడి చేసినట్లు వీడియోలో కనిపించింది. కుక్క పెద్దగా అరుస్తూ దాన్ని తరిమేందుకు ప్రయత్నించగా, చిరుత రివర్స్ ఎటాక్ చేసి కుక్కను వెంటాడింది. ALSO READ:జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌: కేరన్‌ సెక్టార్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం చిరుత కదలికలతో వర్సిటీ ప్రాంగణం మొత్తం…

Read More
శ్రీకాళహస్తి సమీపంలోని పాత రాయల్ చెరువుకు గండి కారణంగా గ్రామాల్లో నీటి ప్రవాహం

పాత రాయల్‌ చెరువుకు గండి – గ్రామాల్లో నీటి ప్రవాహం, రైతుల్లో ఆందోళన

సత్యవేడు నియోజకవర్గంలోని కె.వి.బి.పురం మండలంలో ఉన్న పాత రాయల్‌ చెరువుకు భారీగా గండి పడింది. చెరువు గట్టు తెగిపోవడంతో గ్రామాల మధ్యలో నీరు ప్రవహిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చెరువు నిండిపోవడంతో ఒత్తిడి పెరగడం, దానివల్ల గండి ఏర్పడిందని గ్రామస్థులు తెలిపారు.చెరువు నీరు పాతపాలెం, కలెత్తూరు, అరుంధతి వాడ గ్రామాల్లోకి చేరడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నీటిమునిగిన పొలాలు, ఇళ్ల వద్ద వరద ముప్పు కారణంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రవాహ ఉద్ధృతి కాలంగి…

Read More