Saturday, April 18, 2026
Chat on WhatsApp
HomeInterNationalఢిల్లీ ఏపీ భవన్‌లో నేషన్‌ల్ డాన్స్ పోటీలు

ఢిల్లీ ఏపీ భవన్‌లో నేషన్‌ల్ డాన్స్ పోటీలు

-

Chat on WhatsApp

యుగందర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీ ఏపీ భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో 6వ నేషనల్ డాన్స్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి 100 మంది చిన్నారులు హాజరయ్యారని ఆర్గనైజర్ సుమలత తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ఎంపీలు రఘనందన్ రావు, లావు కృష్ణదేవరాయలు, రెహమాన్‌లు తమ సహకారాన్ని అందించారని ఆమె పేర్కొన్నారు. వారి సహకారం వల్ల ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పోటీల్లో చిన్నారులు చూపించిన ప్రతిభ అందరిని ఆకట్టుకుంది. న్యాయనిర్ణేతల తీర్పు ప్రకారం విజేతలను ప్రకటించారు. గెలుపొందిన వారికి ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ పోటీలు చిన్నారుల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో స్ఫూర్తిగా నిలుస్తాయని సుమలత తెలిపారు. ఈ కార్యక్రమం విజయం సాధించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

oil tanker navigating through strait of hormuz amid iran naval tensions

Iran | ట్యాంకర్‌పై కాల్పులు.. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం?

Iran: ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఇరాన్‌కు చెందిన గన్‌బోట్లు ఒక చమురు ట్యాంకర్‌పై కాల్పులు జరపడంతో అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన ప్రపంచ...
- Advertisement -
Chat on WhatsApp

Fatal error: Uncaught Error: Call to a member function hasAttribute() on int in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php:102 Stack trace: #0 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(102): WP_Optimize_Minify_Unused_Css->remove_unused_css() #1 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(37): WPO_Page_Optimizer->maybe_remove_unused_css() #2 [internal function]: WPO_Page_Optimizer->optimize() #3 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/functions.php(5481): ob_end_flush() #4 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(341): wp_ob_end_flush_all() #5 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(365): WP_Hook->apply_filters() #6 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/plugin.php(522): WP_Hook->do_action() #7 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/load.php(1308): do_action() #8 [internal function]: shutdown_action_hook() #9 {main} thrown in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php on line 102