Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeTelanganaKhammamఖమ్మంలో లారీ బైక్ ఢీకొనడంతో వ్యక్తి మృతి

ఖమ్మంలో లారీ బైక్ ఢీకొనడంతో వ్యక్తి మృతి

-

Chat on WhatsApp

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరు గూడెం గ్రామం వద్ద లారీ బైక్ ఢీకొనగా బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడు వేంసూరు మండలంఅడసర్లపాడు గ్రామానికి చెందిన తాటికొండ పాండురంగ చారి 42 సంవత్సరాలుగా గుర్తించారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడు మర్లపాడు లోని ఫౌండ్రీలో పనిచేస్తున్నాడు. సంఘటన స్థలానికి వచ్చిన వేంసూర్ ఎస్సై సంఘటన జరిగిన తిరు ను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని సత్తుపల్లి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Revanth Reddy | ‘తాత.. నువ్వే పూరీలు వేయాలి’.. మనవడి కోరిక తీర్చిన...

CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ఓ అపురూపమైన క్షణాన్ని ప్రజలతో పంచుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా ఆయన...
- Advertisement -
Chat on WhatsApp