మంచిర్యాల జిల్లా జన్నారం వన్యప్రాణి వారోత్సవాల లో ఫారెస్ట్ అధికారులు మరియు ఐదు జిల్లాల సైక్లిస్ట్ క్లబ్ వారు తల్లాపేట్ నుండి ఉట్ల వరకు సుమారు 25 కిలోమీటర్లు చేసిన సైక్లిస్ట్ క్లబ్….
వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించి ఐదు జిల్లాల సైక్లిస్ట్ క్లబ్ విద్యార్థులు పాల్గొన్నారు.