Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshకోవూరు ఉచిత న్యాయ సహాయ కేంద్రాల ప్రారంభం

కోవూరు ఉచిత న్యాయ సహాయ కేంద్రాల ప్రారంభం

-

Chat on WhatsApp

సంవత్సర ఆదాయం లక్ష లోపు ఉన్న పేదలకు మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందించడానికి ఉచిత న్యాయ సహాయ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేసిఉండని పేదలు డబ్బు ఖర్చుపెట్టుకోలేనివారు ఈ ఉచిత న్యాయ సహాయక కేంద్రాలద్వారా కోర్టులో న్యాయం పొందవచ్చని లోక ఆదాలత్ చైర్మన్ రమణ శ్రీనివాసరావు తెలిపారు . కోవూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నందు జాతీయ మహిళా కమిషన్ మరియు జాతీయ న్యాయ సేవాధికారుల సంస్థ ఆధ్వర్యంలో విధాన్ సే సమాధాన్ మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు…

కోవూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నందు జాతీయ మహిళా కమిషన్ మరియు జాతీయ న్యాయ సేవాధికారుల సంస్థ ఆధ్వర్యంలో విధాన్ సే సమాధాన్ మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా కోవూరు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి పి చైతన్య, లోక ఆదాలత్ చైర్మన్ రమణ శ్రీనివాసరావు పాల్గొన్నారు,ఈ సందర్భంగా లోక ఆదాలత్ చైర్మన్ రమణ శ్రీనివాసరావు, మహిళా సాధికారత పై, మహిళల హక్కులపై ,పిల్లల సంరక్షణపై, మహిళా చట్టాలపై, ఆడపిల్ల మగ పిల్లవాడు ఇద్దరు సమానమే పలు సూచనలు అందజేశారు…

ఈ కార్యక్రమంలో శ్రీమతి స్వరూప న్యాయవాదులు, ప్రశాంతి, రాంబాబు, ఐ సి డి ఎస్ సిడిపిఓ జ్యోతి ,అధికారులు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్స్, వర్కర్స్, పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana chief minister revanth reddy predicts 2029 assembly elections

CM Revanth Reddy | వచ్చే ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాల్లో 117 కాంగ్రెస్‌వే.....

CM Revanth Reddy: ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్, కాంగ్రెస్ భవిష్యత్తు, బీఆర్‌ఎస్‌పై తన రాజకీయ అంచనాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన...
- Advertisement -
Chat on WhatsApp