ప్రొద్దుటూరు దసరా ఉత్సవాల వైభవం

The Dussehra festivities in Proddatur, renowned as the second Mysore, commenced grandly with cultural programs and traditional rituals, captivating the local community. The Dussehra festivities in Proddatur, renowned as the second Mysore, commenced grandly with cultural programs and traditional rituals, captivating the local community.

కడప జిల్లా ప్రొద్దుటూరులో వైభవంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు రెండవ మైసూర్ గా పేరుపొందిన ప్రొద్దుటూరులో శరన్నవరాత్రి (దసరా) ఉత్సవాల అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి శ్రీమత్ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి ఆలయం నుంచి 102 మంది సుహాసినిలు కలశాలతో శ్రీ అగస్టేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి వేద పఠనంతో నవంగా తీర్థమును కన్యకా పరమేశ్వరి ఆలయానికి తీసుకొచ్చారుv పూణే , హర్యానా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన డప్పు, వాయిద్యాలు ప్రజలను అలరించాయి ప్రజలు దసరా ఉత్సవాలను ఎంతో ఆసక్తిగా తిలకించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *