Tuesday, June 30, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshజువ్వలదిన్నెలో కొత్త ఫిషింగ్ హార్బర్ ప్రారంభం

జువ్వలదిన్నెలో కొత్త ఫిషింగ్ హార్బర్ ప్రారంభం

-

Chat on WhatsApp

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం వర్చువల్ గా ప్రారంభించారు. ఓ బటన్ నొక్కి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మత్స్యకారుల జీవితాల్లో ఈ ఫిషింగ్ హార్బర్ వెలుగులు నింపాలని, పరోక్షంగా ఎంతోమందికి ఈ హార్బర్ బాసటగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. 

కాగా, జువ్వలదిన్నెలో నిర్మించిన ఈ ఫిషింగ్ హార్బర్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే అతి పెద్దది. ఈ ఫిషింగ్ హార్బర్ కు చంద్రబాబు 2018లో ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana cabinet meeting scheduled on july 2 at state secretariat hyderabad

Telangana Cabinet | జూలై 2న తెలంగాణ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలకు అవకాశం

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక మంత్రిమండలి సమావేశానికి సిద్ధమైంది. రాష్ట్ర కేబినెట్ 34వ సమావేశాన్ని జూలై 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశం...
- Advertisement -
Chat on WhatsApp