ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కిడ్నీ సమస్యతో, కోమ కండీషన్లో ఉన్న పేషెంట్ తిరిగి స్పృహంలోకి వచ్చి కూర్చున్న పరిస్థితి.
రెండవరోజు పేషెంట్ కండిషన్ బాగోలేదని, తీసుకుపొమ్మని వైద్యులు చెప్పగా, భూస్థాపన కార్యక్రమాలు కూడా చేసుకున్న బంధువులు.
ఆసుపత్రిలో ఉండగానే గొయ్యి తీసి ఏర్పాట్లు చేసిన వృద్ధురాలు బంధువులు.
అయితే అనూహ్యంగా డాక్టర్ రవితేజ వైద్యానికి కోలుకొని, కూర్చుని మాట్లాడుతున్న 75 సంవత్సరాల వృద్ధురాలు సత్యవతి.
కోనసీమ కేర్ హాస్పిటల్ లో
75 ఏళ్ల మహిళలకు డాక్టర్ రవితేజ అందించిన వైద్యం వల్ల కోమా నుంచి బయటకు వచ్చి మాట్లాడుతుంది అంటున్న బంధువులు….
కోనసీమ కేర్ హాస్పిటల్ , చక్కటి వైద్యం అందుబాటులో ఉందని ఈ సందర్భంగా డాక్టర్ రవితేజ తెలియజేశారు.
చావు బ్రతుకుల్లో ఉన్న ఆ వృద్ధురాలు ని కాపాడిన డాక్టర్ రవితేజను వారి కుటుంబ సభ్యులు ప్రశంసించారు.