Wednesday, April 8, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

-

Chat on WhatsApp

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యంలో ఏపీ క్యాబినెట్ భేటీ కొన‌సాగుతోంది. ఈ స‌మావేశంలో మంత్రివ‌ర్గం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన రివ‌ర్స్ టెండ‌రింగ్ పాల‌సీకి స్వ‌స్తి ప‌లికింది.

Andhra Pradesh Cabinet: ఇకపై అది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ.. ఏపీ కేబినెట్  సంచలన నిర్ణయాలు..

పాత‌ ప‌ద్ధ‌తిలోనే టెండ‌రింగ్ కొన‌సాగేలా క్యాబినెట్ ఆమోదించింది. అలాగే స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ను ర‌ద్దు చేసింది. ప‌ట్టాదారు పాసు పుస్తకాల‌పై జ‌గ‌న్ ఫొటో తొలగింపుతో పాటు సాగునీటి సంఘాల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వివాదాల్లోని భూముల రిజిస్ట్రేష‌న్ నిలిపివేత‌కు ఆమోదించింది. 

ఆబ్కారీ శాఖ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌కు ఆమోదం తెలిపింది. అలాగే పోల‌వ‌రం ఎడ‌మ కాలువ ప‌నుల పున‌రుద్ధ‌ర‌ణ‌కు క్యాబినెట్ ఆమోదించడంతో పాటు ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న గుత్తేదారు సంస్థ‌నే కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

kaleshwaram commission verdict postponed in telangana high court

Kaleshwaram | కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై మరో ట్విస్ట్… తీర్పు వాయిదా

Kaleshwaram: కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు ఇవ్వాల్సిన కీలక తీర్పు మరోసారి వాయిదా పడింది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు, దాని...
- Advertisement -
Chat on WhatsApp