Tuesday, April 7, 2026
Chat on WhatsApp
HomeSportsPat Cummins | సన్ రైజర్స్ హైదరాబాద్ కు షాక్....తిరిగి ఆస్ట్రేలియాకు పయనం

Pat Cummins | సన్ రైజర్స్ హైదరాబాద్ కు షాక్….తిరిగి ఆస్ట్రేలియాకు పయనం

-

Chat on WhatsApp

Pat Cummins: కేకేఆర్ పై విజయాన్ని సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) కు ఊహించని షాక్ తగిలింది. జట్టులో స్టార్ బౌలర్ పాట్ కమ్మిన్స్ వెన్నునొప్పితో బాధపడుతూ తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు. మొన్నటివరకు ఇండియాలో ఉన్న కమ్మిన్స్, గాయం కారణంగా ఏ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

వెనునొప్పి కారణంగా తన తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యారని SRH అధికారులు తెలిపారు. కమ్మిన్స్ ఫుల్ రికవరీ తర్వాత మాత్రమే జట్టులో తిరిగి చేరగలరని అభిమానులు ఊహించారు, కానీ తాజాగా ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు షాక్ నిర్ణయం తీసుకున్నారు.

ఆస్ట్రేలియాలో ఫైనల్ మెడికల్ స్కానింగ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అనుమతి తర్వాతే ఈ ప్రయాణం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో SRH బౌలింగ్ లైన్‌కు సవాలు ఏర్పడింది, ఫ్యాన్స్ కమ్మిన్స్ త్వరగా కోలుకొని జట్టులోకి రావాలని కోరుకుంటున్నారు.

సమాచారం ప్రకారం, కమ్మిన్స్ మే 17వ తేదీన మళ్లీ ఇండియాకు చేరతారని అంచనా. కానీ ఈ డేట్ మిస్ అయితే, మే లోనే జట్టులో ఫిట్ అవ్వగలరు. SRH అభిమానుల కోసం, అతని రికవరీ మరియు రిటర్న్ తిరిగి జట్టుకి ఎంతో ఉత్సహాని నింపుతుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp